వేద బ్రాహ్మణులకు వారి "భోజనంలో బీఫ్" ఉండేది వారు రాసుకొని, నమ్మిన గ్రంథాల్లోనే రాయబడింది. ఇవే ఋజువులు.
బ్రాహ్మణులు వ్రాసుకున్న వేదాలు, పూరనలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు లలో ఏమి ఉందో చూడండి...ఇప్పుడేమో మా గోమాతని. చంపుతారాని చాటి మనుష్యులను చంపేస్తున్నారు . ఈ సనాతన ధర్మ వాదులు.
వేద బ్రాహ్మణులకు వారి భోజనంలో "బీఫ్" ఉండేదనివారు రాసుకున్న, నమ్మిన గ్రంథాల్లోనే రాయబడింది. ఇవే ఋజువులు.
1 - “ అధో అన్నం వాయ్ గోవా” – "వాస్తావానికి గోవు మన ఆహారం “. – (ఐతేరియ బ్రహ్మణ్యం: - 111.9.8 )
2 - “ మాంసం లేకుండా మధువు ను తీసుకోవడం సాధ్యంకాదు
( ఆశ్వలాయన గృహ్య సూత్రం: 1-4 )
3 - "పండితుడు , ప్రసిద్ధుడు , సామాజికుడు , శ్రోతలున్న వక్త , వేదపాటి , దీర్గాయుష్మంతుడు అగు పుతున్ని కనాలన్న కోరికగల తల్లి, ఆబోతు లేదా ఎద్దు మాంసం నేతితో వండుకొని తినవలయును (బృహదారణ్యకం )
4 – “ వయస్సు లో వున్న దూడది కానీ , లేదా ముదురు వయస్సు లో వున్న ఎద్దుది కానీ భుజించాలి “ (శంకారాచార్యులు)
5 – “ నా శరీరం మాంసమై ఉన్నంత వరకు నేను లేత ఆవు మాంసం తింటాను “. – ( యజ్ఞావల్కుడు - శతపద బ్రాహ్మణం )
6- భరద్వాజుడు ఒక అవుదూడను వధించి రాముడిని బోజనానికి ఆహ్వానించాడు ( రామాయణం )
7- ఎన్ని యజ్ఞాలు , యాగాలు చేసినా మాంసం తిననివాడు రాబోయే ఇరవై జన్మలు జంతువుగానే పుడతాడు. ( మనుధర్మ శాస్త్రం - 35 వ సూక్తం )
8 – ఇంట్లో ఎద్దు మాంసం తినొచ్చు , పాలు ఇచ్చే ఆవులను దూడలను బలి ఇవ్వచ్చు కానీ కటిక వానికి అమ్మకుడదు. ( కౌటిల్యుని అర్ధ శాస్త్రం )
9 – ఉత్తర క్రియలలో ( దశదిన కర్మ లో) భాగం గా ఆవునో , ఎద్ధునో వధించి బ్రాహ్మణులకు విందు ఇచ్చేవారు. ( రుగ్వేదం 10 ,14 -1 )
10 – రంతి దేవుని వంట గదిలో ఆవును వధించి ధాన్యం తో పాటు మాంసం వడ్డించేవారు ( అధర్వణ వేదం – 11.2 , 4 )
11 – ఇంద్రునికి , శివునికి గోవులు బలివ్వాలి , గర్భిని స్త్రీ లు ఎర్ర ఆవు మాంసం తింటే పండంటి బిడ్డ కు జన్మనిస్తారు. ( యాజ్ఞవల్క స్మృతి )
12 – ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది, ప్రాచిన , ఆద్యాత్మిక గ్రంథాలూ , సనాతన బోధనల సారం ఇప్పటికి విస్మయం కలిగిస్తుంది, గో మాంసం తిననివారు ఎన్నటికి నిజమైన హిందువు కానేరడు. ( వివేకానంద:- ది కంప్లీట్ వర్క్స్ అఫ్ వివేకానంద, వాల్యూం నెంబర్ 3 పేజి 356 ).
Comments
Post a Comment